దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 31 నాటికి హర్యానాలోని జింద్- సోనిపట్ మార్గంలో పరుగులు తీసేలా చర్యలు తీసుకుంటోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ అనే సంస్థ భారతదేశపు తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్‌ను రూపొందించింది. ఇది రైలు రవాణాలో గణనీయమైన పురోగతిని సాధిస్తుంది 40 వేల లీటర్ల నీరు నింపితే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అధికారులు చెప్తున్నారు
Railways is preparing to launch the country's first hydrogen trains Steps are being taken to start running on the Jind-Sonepat route in Haryana by the 31st of this month.Research, Design, Standard has designed India's first hydrogen-powered train.This will make significant progress in rail transportation Officials say that if filled with 40,000 liters of water, it can travel up to 1,000 kilometers.
#HydrogenTrain #narendraModi #H2oTrain #Indianrailways #IndianTrains #BJP4india #BJP #NewTrains #Train #FirstHydrogenTrain #ashwiniVaishnaw
~ED.232~PR.366~CA.43~